శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా రైతు సంఘాలు, అఖిలపక్షం తరుపున రైతుల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి మరియు దళారుల దోపిడీని అరికట్టి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ గారిని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆమదాలవలస ఇంఛార్జ్ శ్రీ పేడాడ రామ్మోహనరావు, రైతు సంఘాల జిల్లా నాయకులు బుడితి అప్పలనాయుడు, రాజు, నీలం రాజు, భాస్కరరావు, దుర్గారావు, దనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com