Logo
Date of Publish : 28 May 2022, 12:48 pm
Editor : Sake Naresh

దళిత హక్కుల పోరాటసమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

     విజయనగరం, (జనస్వరం) : రాష్ట్రంలో దళితులు, మహిళలపై నిరవధికంగా జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలను నిరసిస్తూ దళిత హక్కుల పోరాట సమితి(DHPS) విజయనగరం జిల్లా వారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్య వేదిక అధ్యక్షులు, ప్రజాగాయకుడు ఆదాడ మోహనరావు, జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), యువనాయకుడు లోపింటి కళ్యాణ్  పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై, హత్యలపై పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదే. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అభం శుభం తెలియని పసికందులను, మహిళలపై కొందరు కామాంధుల చేతుల్లో బలైపోతున్నారని, ఇటువంటి ఉన్మాదులకు సరియైన రీతిలో కఠినమైన శిక్షలు అమలుచేసే చట్టాలు ప్రభుత్వం తీసుకురావాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com