Logo
Date of Publish : 14 February 2024, 11:50 pm
Editor : Sake Naresh

అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించిన జనసేన నాయకులు

   హైదరాబాద్ ( జనస్వరం ) : 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి లో అమరులైన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి దొంతోజు గారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మాధవరెడ్డి గారు పాల్గొని అనంతరం మాట్లాడుతూ దాడిలో అమరత్వం పొందిన జవాన్ల ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు విభాగ కో ఆర్డినేటర్ లు, వివిధ డివిజన్ అధ్యక్షులు మరియు నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com