Logo
Date of Publish : 02 February 2022, 5:03 pm
Editor : Sake Naresh

మన్యం జిల్లాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు నిర్వహించిన జనసేన నాయకులు

   పార్వతీపురం, (జనస్వరం) : విజయనగరం జిల్లాలో  పార్వతీపురం ప్రాంతాన్ని మన్యం జిల్లాగా ప్రకటించడం పట్ల జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్షము సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు, పార్వతీపురం నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. శ్రీ బాబు పాలూరు మాట్లాడుతూ పార్వతీపురంని కేంద్రంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం కానీ మన్యం జిల్లాగా నామకరణం చెయ్యడం కొంచం బాధగా ఉంది. తినడానికి తిండి లేదు గానీ మీసానికి సంపంగి నూనె కావాలన్నాడట మన జగన్ రెడ్డి లాంటోడు అలా ఉంది ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి. చెప్పుకోవడానికి రాజధాని నిర్మించలేని ఈయన 13 జిల్లాలను 26 చేస్తాడు అంటే ఎవరు నమ్మట్లేదు. సమస్యలను డైవర్ట్ చెయ్యడానికి ఇదొక పన్నాగంలా జనసేన పార్టీ భావిస్తోంది అని అలాగే పార్వతీపురం ప్రాంతంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో ముఖ్య వ్యక్తి శ్రీ ఆదిభట్ల గారి పెట్టండి లేదా పార్వతీపురం గానే ఉంచండి అంతే కానీ మన్యం అని మాత్రం వద్దు ఈ విషయంపై అఖిలపక్షము ఏ నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ మద్దత్తు తప్పకుండా ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు మరియు సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com