Logo
Date of Publish : 04 February 2021, 2:37 pm
Editor : Sake Naresh

ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నెల్లూరులో అవగాహన కార్యక్రమం కల్పించిన జనసేన నాయకులు

         ఈరోజు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నందు క్యాన్సర్ మీద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు క్యాన్సర్ వ్యాధితో యువత మరియు గంజాయి అనేక వాటికి బానిస అయిపోయి క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్నారు, ముఖ్యంగా తల్లిదండ్రులు కాలేజీకి పంపించేటప్పుడు జాగ్రత్తగా తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని జనసేన పార్టీ తెలియజేస్తుందని అన్నారు. గుట్కా వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళందర్నీ పట్టుకుని కఠినంగా శిక్షించాలని కేంద్రం ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షానవాజ్ గారు. సుబ్బు, బాబ, కార్తీక్, శివయ్య, ఉదయ్, శీను, వెంకీ, చక్రి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com