Logo
Date of Publish : 04 September 2021, 3:05 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా 10 ఆక్సిజన్ కాన్సెంట్రెటర్స్ అందించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు

      విశాఖపట్నం, (జనస్వరం) :  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50 వ జన్మదిన సందర్భంగా డాక్టర్ సెల్ విభాగానికి విశాఖ పశ్చిమ నియోజకవర్గం ముఖ్య నాయకులు శ్రీ పీలా రామకృష్ణ  గారి సహాయ సహకారాలతో సుమారు 10 లక్షలు  విలువ గల 10 ఆక్సిజన్ కాన్సెంట్రెటర్స్  అందించడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ శివ శంకర్ గారు, బొలిశెట్టి సత్య గారి, డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు గారి చేతులు మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు వన్నెమ్రెడ్డి సతీష్ గారు, గుంటూరు లక్ష్మి నరసింహ మూర్తి గారు, తోట రమేష్ గారు, కంఠం రెడ్డి శివ శంకర్ గారు, పిల్లా సాయిరాం గారు, team JCF సభ్యులు, శ్రీకాంత్, మనోహర్, మహీంద్రా, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com