Logo
Date of Publish : 12 July 2021, 4:25 pm
Editor : Sake Naresh

జవాన్ మరుప్రోలు జస్వంత్ కు ఘన నివాళులు అర్పించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు

             గురువారం జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మారుప్రోలు జస్వంత్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన దేశ  సైనికుడు మారుప్రోలు జస్వంత్ రెడ్డి జిల్లాలోని బాపట్ల మండలంలోని దరివాడ కొఠపాలెం గ్రామానికి చెందినవాడు. రాజౌరి జిల్లాలోని సుందర్‌బానీ సెక్టార్‌లో జరిగిన తిరుగుబాటు ఆపరేషన్ సందర్భంగా ఈ సంఘటనలో అమరులైనారు. ఈ  సందర్భంగా  విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నాయకుడు ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు అతిథిగా పాల్గొని మరణించిన సైనికుడికి నివాళులు అర్పించారు. సైనికుడి వీరమరణం పట్ల మౌనం పాటించి, తర్వాత వారి ప్రాణత్యాగం గురించి కొనియాడారు. ఉగ్రమూకలను ఎదురొడ్డి అశువులు బాసిన మారుప్రోలు జస్వంత్ రెడ్డి అమరహే అంటూ నినాదాలు చేస్తూ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీకాంత్, తదితర జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com