Logo
Date of Publish : 18 February 2022, 7:42 am
Editor : Sake Naresh

మత్స్యకార గ్రామాల్లో పర్యటించిన వీరఘట్టం మండల జనసేన నాయకులు

   పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండల కేంద్రంలో  జనసేన పార్టీ నాయకులు మత్స్యకార కుటుంబాలను కలిసి వాళ్ల యొక్క సమస్యలను తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మత్స్యకార అభ్యున్నతి సభ యొక్క ముఖ్య ఉద్దేశం వివరించి, పార్టీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ మీద అవగాహన కల్పించారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కారమై అంతవరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వీరఘట్టం మండల నాయకులు మాట్లాడుతూ మత్స్యకార సమస్యలను తీరుస్తానని నేరుగా పాదయాత్రలో హామీలు కురిపించిన CM జగన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వీర గొట్టం మండలం జనసేన నాయకులు మత్స.పుండరీకం, వజ్రగడ రవికుమార్, గర్భాపు నరేంద్ర , కోడి వెంకటరమణ, కార్యకర్తలు, మత్స్యకార కుటుంబాలు పాల్గొన్నాయి.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com