నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా కలువాయిలోని మండలాధ్యక్షుడు పిరంకొండ మనోహర్ తమ్ముడు ఒక యాక్సిడెంట్ లో కాలు విరిగింది. రాత్రి పది గంటల సమయంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు మనోహర్ నెల్లూరు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని జిల్లా నాయకులకి తెలియజేశారు. శ్రీపతి రాము వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ , వారికి అండగా ఉంటామని చెప్పారు. ఏం అవసరం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com