Search
Close this search box.
Search
Close this search box.

గాయపడ్డ జనసైనికున్ని పరామర్శించి, అండగా ఉంటామన్న కలువాయి మండల జనసేన నాయకులు

జనసేన

         నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా కలువాయిలోని మండలాధ్యక్షుడు పిరంకొండ మనోహర్ తమ్ముడు ఒక యాక్సిడెంట్ లో కాలు విరిగింది.  రాత్రి పది గంటల సమయంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు మనోహర్ నెల్లూరు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని జిల్లా నాయకులకి తెలియజేశారు. శ్రీపతి రాము వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ , వారికి అండగా ఉంటామని చెప్పారు. ఏం అవసరం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way