Logo
Date of Publish : 09 April 2022, 5:06 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తణుకు నియోజకవర్గ జనసేన నాయకులు

   తణుకు, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతుల యొక్క స్థితిగతుల గురించి ఆలోచించి రైతులకు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్లని ఆదుకునెందుకు నిమిత్తం ఐదు కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కృతజ్ఞతగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  విడివాడ రామచంద్రరావు, తణుకు టౌన్ పార్టీ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీను, తణుకు మండలం పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశీ, అత్తిలి మండలం పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, రేలంగి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి వెంకట సత్యనారాయణ, లీగల్ సెల్ మెంబర్ వెంకన్నబాబు, గ్రామ పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com