Logo
Date of Publish : 20 May 2023, 7:06 pm
Editor : Sake Naresh

నీళ్ల కోసం రోడ్డెక్కిన గ్రామ ప్రజలకు మద్దతుగా నిలిచిన సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన నాయకులు

      సూళ్లూరుపేట, (జనస్వరం) : గత వారం రోజులు పైగా తడ మండలం చేనిగుంట గ్రామానికి చెందిన ప్రజలు నీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు జనసైనికులు ద్వారా సమాచారం అందింది. వైసిపి పాలనలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో అసహనానికి గురై మహిళలు హైవే మీద నీటి బిందులను అడ్డంగా పెట్టి నిరసన తెలియజేయడం జరిగింది. 2019 ఎన్నికల ముందు ఆ గ్రామానికి వెళ్ళిన ప్రస్తుత 10 ఏళ్ల వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వాటర్ అదనపు ట్యాంక్స్ నిర్మిస్తామని, నీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని స్థానికులు తెలియజేశారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. దయచేసి నిర్లక్ష్య వైఖరికి తావు లేకుండా వెంటనే చేనిగుంట గ్రామ ప్రజలకు నీటి కొరత తీర్చాల్సిందిగా అలానే వాటర్ ట్యాంక్ నిర్మించాల్సిందిగా, మళ్లీ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున అధికారులకు తెలియజేస్తున్నామని తెలిపారు. ఖచ్చితంగా గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com