Logo
Date of Publish : 17 January 2022, 4:35 pm
Editor : Sake Naresh

నీట మునిగిన పంటలను పరిశీలించిన కోవూరు నియోజకవర్గం జనసేన నాయకులు

               నెల్లూరు ( జనస్వరం ) : సంక్రాంతికి రైతులకు అండగా ఉండాలని జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు అదేవిధంగా నెల్లూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నాయకత్వంలో  కోవూరు నియోజకవర్గం జనసేన నాయకులు నీట మునిగిన పంటలను పరిశీలించారు. గౌరీపురం గ్రామంలో అకాల వర్షాలకు నీట మునిగిన వేరుశనగ పంట పొలాలను పరిశీలించి, పంట వేసిన రైతులను కలుసుకుని జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.  ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేవిధంగా పోరాటం చేసి రైతులను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో విడవలూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు కమతం శ్రీనాధ్ యాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి మున్వర్ బాషా, కోవూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు షేక్ అల్తాఫ్, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, సాయి కృష్ణ, కడియాల రాము, శివ కుమార్, రాజా, శ్రీకాంత్ మరియు రైతులు , జనసైనికులు , గ్రామస్థులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com