Logo
Date of Publish : 04 January 2022, 2:03 am
Editor : Sake Naresh

బడ్డాయిపుట్టుగ గ్రామంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన నాయకులు

   ఇచ్చాపురం, (జనస్వరం) : శ్రీకాకుళము జిల్లా  ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలం, బడ్డాయిపుట్టుగ గ్రామంలో ఎర్ర భగవాన్ సునీత దంపతులు తమ సొంత స్థలంలో స్థాపించిన జనసేన జెండాను, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలు దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వర్, మత్సకార వికాస విభాగం సెక్రటరీ హరి బెహర, వీర మహిళలు మరియు జనసైనికులంతా కలసి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను గ్రామా, గ్రామానా ప్రజల్లోకి బలంగా  తీసుకెళ్లి జనసేనపార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com