Logo
Date of Publish : 03 September 2021, 3:45 pm
Editor : Sake Naresh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదిన వేడుకలు నిర్వహించిన గోరంట్ల జనసేన నాయకులు

         గోరంట్ల, (జనస్వరం) :  గోరంట్ల మండలములో  స్థానిక శ్రీ వినాయక మందిరంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  గారి జన్మదినం పురస్కరించుకొని జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాలికల హాస్టల్ లో కేక్ కటింగ్ చేసి వేడుకలు నిర్వహించి పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెపుతాము అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జనసేన నాయకులు అందరూ మరింతగా కష్టపడి పార్టీని బలోపేతం చేస్తామని మరియు ఏ రాష్ట్రంలో లేని రోడ్లు మన రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా చాలా దారుణంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో రోడ్లు బాగా చేయకపోతే అక్టోబర్ 2 వ తేదీన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన నాయకులు అందరం కలిసి శ్రమదానం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి సురేష్, సంతోష్, మల్లికార్జున వీర మహిళ కావేరి, మధు, చిన్న, బాబజాన్, బాబర్, మహేష్, అమర్, రవి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com