Logo
Date of Publish : 31 July 2022, 7:17 am
Editor : Sake Naresh

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి ఆర్థిక సాయం చేసిన గన్నవరం జనసేన నాయకులు

   గన్నవరం, (జనస్వరం) : గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున మచిలీపట్నంలో నివాసం ఉంటున్న ఇల్లూరి వీరబాబు కోబ్బరి కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. వారికి చాణిక్య అనే ఒక సంవత్సరం బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఈ మధ్యకాలంలో ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం కారణంగా హాస్పిటల్ కి తీసుకువెళ్తే డాక్టర్లు టెస్టులు చేసి బాబు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కిడ్నీ పూర్తిగా చెడిపోయింది వెంటనే కిడ్నీ తీసేయాలి అని చెప్పటం జరిగింది. దీనికి దాదాపుగా ఆరు లక్షల ఖర్చు అవుతుంది అని డాక్టర్లు తెలియజేశారు. ఆ సమయంలో ఆ బాబు తండ్రి జనసేన పార్టీ నాయకులు గుంటుపల్లి హర్ష ని సంప్రదించడం జరిగింది. గుంటుపల్లి హర్ష తన స్నేహితుల ద్వారా కార్యకర్తల ద్వారా అందరికీ తెలియజేసి రెండు సార్లుగా 60000 వేల రూపాయలు విరాళాలు సేకరించి ఆ బాబు తండ్రికీ అందచేయటం జరిగింది. జనసేన పార్టీ విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు ఆధ్వర్యంలో 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు లంకే సురేష్, జనసేన వీర మహిళ మేకల స్వాతి, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ బాబు కుటుంబానికి ఎప్పుడు అండగా వుంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున దన్యవాదాలు తెలియజేడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com