Logo
Date of Publish : 28 November 2022, 1:58 pm
Editor : Sake Naresh

చిత్తూరు జిల్లా పుట్ బాల్ టీమ్ కి జెర్సీలు బహూకరించిన జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్

           మదనపల్లి ( జనస్వరం ) : .డిసెంబర్ 5 నుంచి విశాఖ వేదికగా ఫుట్బాల్ రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నుంచి ఎన్నికైన క్రీడాకారులకు జనసేన పార్టీ నాయకులు డా. మైఫోర్స్ మహేష్  క్రీడాకారులు ఉపయోగించే దుస్తులు టీం జెర్సీలను బీటీ కాలేజ్ ఫుట్బాల్ గ్రౌండ్ నందు ఆటగాళ్లకు అందజేశారు. ఈ సందర్భంగా డా. మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ మదనపల్లి నుంచి క్రీడలైతే క్రికెట్ ఫుట్బాల్ లో భారతదేశానికి ప్రాతనిధ్యం రావాలని ప్రతి ఒక్క క్రీడాకారుడు కృషి చేయాలని అందుకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. మైఫోర్స్ ఆధ్వర్యంలో ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లు ఫుట్బాల్ టోర్నమెంట్లు నిర్వహించిన, ప్రోత్సహించిన అది జాతీయ జట్టుకి మదనపల్లి క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించాలని ఆశతోనే చేస్తున్న బాధ్యత గల కార్యక్రమాన్ని తెలియజేశారు. క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైఫోర్ సంస్థ ద్వారా తను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ గిరి రావు, చిత్తూరు జిల్లా ఫుట్బాల్ టీం సభ్యులు మహేంద్ర గౌడ్, ఇతర ఆటగాళ్లు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com