Logo
Date of Publish : 27 October 2023, 11:06 pm
Editor : Sake Naresh

భువనేశ్వరిని కలిసిన జనసేన నేతలు

      తిరుపతి ( జనస్వరం ) : నారా భువనేశ్వరిని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి చిత్తూర జిల్లా 14 నియోజకవర్గాల రాష్ట్ర, జిల్లా, మండలాల నేతలు శుక్రవారం నారావారిపల్లెలో కలిశారు. ఆమె చేస్తున్న "నిజం గెలవాలి" కార్యక్రమానికి మద్దతు తెలిపారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడిపి నేతలతో కలిసి ఉమ్మడి పోరాటాలకు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు అరెస్ట్ కాగానే ఆయనకు అండగా నిలిచిన ఏకైక దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అని ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు & అనుబంధ విభాగాల నాయకులు, ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com