Logo
Date of Publish : 07 January 2021, 1:39 pm
Editor : Sake Naresh

కుట్టు బట్టలు పంపిణీ చేసిన జనసేన నాయకులు, మెగా అభిమానులు : రాహుల్ సాగర్

        గోనెగండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాత్రి పూట వాచ్ మెన్ గా పనిచేస్తున్న రామకృష్ణకు మెగా ఫ్యాన్స్ తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ ప్రధాన ఉపాధ్యాయులు అయ్య స్వాములు చేతులమీదుగా బుధవారం రోజు వాచ్ మెన్ కు యూనిఫామ్ కుట్టు బట్టలను అందించారు,ఈ సందర్బంగా ప్రధాన ఉపాద్యాయులు అయ్య స్వాములు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పనులతో తమ పాఠశాలకు పూర్వవైభవం వస్తుందని తెలిపారు, అందులో భాగంగానే పాఠశాలకు రాత్రి పూట వాచ్ మెన్ అవసరం అని భావించి నియమించడం జరిగిందని అన్నారు, వాచ్ మెన్ గా విధులు నిర్వహించే రామకృష్ణ కు బయటి వ్యక్తులు గుర్తించేలా యూనిఫామ్ ను కుట్టించి ఇచ్చిన మెగాఫ్యాన్స్ సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు,ఈ కార్యక్రమంలో మెగాఫ్యాన్స్ మండల అధ్యక్షులు మాలిక్, చాంద్, పాల్గొన్నారు,


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com