Logo
Date of Publish : 08 February 2024, 11:27 pm
Editor : Sake Naresh

గుడి నిర్మాణానికి సిమెంట్ దాతగా జనసేన నాయకులు మయాన మహమ్మద్ అలీ ఖాన్

   రాయచోటి ( జనస్వరం ) : అయ్యప్ప స్వామి గుడి ఆవరణంలోని టాయిలెట్స్ నిర్మాణానికి ఆర్థిక సహాయంగా సిమెంట్ బ్యాగ్స్ ను జనసేన పార్టీ సమన్వయకర్త మయాన మహమ్మద్ అలీ ఖాన్ అందజేశారు. అయ్యప్ప స్వామి దేవస్థానం ఆవరణంలోని టాయిలెట్స్ నిర్మాణానికి మయాన మహమ్మద్ అలీ ఖాన్ ని ఆర్థిక సహాయం చేయమని కోరగా ఆయన వంతుగా టాయిలెట్స్ నిర్మాణానికి అయ్యే సిమెంట్ బ్యాగ్స్ అందజేశారు. మహమ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ దైవానుగ్ర‌హంతోనే దేవాల‌య నిర్మాణంలో త‌న‌వంతు స‌హాయంగా అందించ‌డం ఆనందంగా ఉందని తెలిపారు. అంద‌రికి అయ్యప్ప స్వామి అనుగ్ర‌హం సిద్దించాల‌ని ఆకాంక్షించారు. ఆలయ అధ్యక్షుడు బసిరెడ్డి, ట్రెజరీ మల్లన్న, ఏసీ నెంబర్ సురేష్ నాయుడు,జనసేన పార్టీ నాయకులు NRI బుడ్డ నాగభూషణం, జయరాం చిన్నారి, రాజు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com