Logo
Date of Publish : 29 May 2022, 12:58 pm
Editor : Sake Naresh

టీం పిడికిలి రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించిన జనసేన నాయకులు మత్స పుండరీకం

       పార్వతీపురం, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో టీమ్ పిడికిలి పోస్టర్ CBI దత్తపుత్రుడుకి జనసేన సవాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఆటోకి అతికించి అంతరరం ఆటోలో ఉన్న ప్రయాణీకులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యలు చేసుకున్న మూడు వేల మంది కౌలురైతుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయలు చెప్పున తన సొంత డబ్బును పంచుతున్నారు. అన్నపెట్టె రైతన్నను ఆదుకుంటున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు వివరించి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ మత్స.పుండరీకం, వజ్రగడ్డ రవికుమార్(జాని), బి.పి. నాయుడు, వాన మహేష్, కంటు మురళి, సాధు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com