Logo
Date of Publish : 03 September 2022, 5:53 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు మాదాసు మురళీ

        ప్రొద్దుటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక వెదుర్లబజార్ లోని వరసిద్ధి వినాయక కమిటీ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రొద్దుటూరు జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ జనసైనికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాసు మురళీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్య లను అదేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి దినాదిదిన వ్యవస్థ లో ఉంది అని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి చేయవలసింది పోయి తిరోగమనం దారి పట్టింది అని రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఉందని, ఉపాధ్యాయ మొదలుకొని విద్య, వైద్యం, ఉపాధి, రైతు, మొత్తం అన్ని ఏ శాఖలలో కూడా వారి విధులను సక్రమంగా నిర్వహిస్తుంటే YCP నాయకులు అడ్డుపడి వారు చెప్పినట్లు చేయాలని హూక్కుమ్ జరిచేస్తున్నారని. BC,SC,ST, మైనార్టీ సంక్షేమ అభివృద్ధి కి నిధులు కేటాయించ కుండ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అన్నారు. అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీహరి, వంశీ, సంతోష్, భార్గవ, శ్రీకర్,హానిస్ లు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com