Logo
Date of Publish : 14 June 2021, 2:44 pm
Editor : Sake Naresh

రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుడు కుటుంబాన్ని పరామర్శించిన టెక్కలి జనసేన నాయకులు కణితి కిరణ్

       శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మలి మండలం, భావనపాడులో టెక్కలి జనసేన ఇంఛార్జ్ కణితి కిరణ్ పర్యటించారు. ఇటీవల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్త చీర్ల ఎర్రన్న, బయ్యి జోగులు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున తమ పూర్తి సహకారాలు ఉంటాయని కిరణ్ గారు తెలిపారు. నియోజకవర్గములో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందని ఈ సందర్బంగా అని అన్నారు.  ఈ పర్యటనలో టెక్కలి నియోజకవర్గ నాయకులు పూర్ణచంద్ర,సాయి మహంతి,స్వాదీన్, మరియు భావనపాడు జనసేన నాయకులు రమేష్, బై సంతోష్,క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com