Logo
Date of Publish : 14 December 2021, 3:57 pm
Editor : Sake Naresh

దెందులూరు నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

       దెందులూరు, (జనస్వరం) : దెందులూరు నియోజకవర్గం బాపిరాజుగూడెం గ్రామం జనసేన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు గారి ఆదేశాల మేరకు మట్టా సుధాకర్, మట్టా రంగబాబు(నడిపల్లి గ్రామం) మరియు యాళ్ళ వెంకటేశ్వరరావు (బాపిరాజుగూడెం గ్రామం) గార్ల నేతృత్వంలో జనసేన పార్టీ కార్యకర్తల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులకు, జన సైనికులకు భవిష్యత్తు కార్యాచరణ మరియు పార్టీ బలోపేతం చేయటానికి చేయవలసిన కార్యక్రమలు తెలుపుతూ సమావేశంలో పాల్గొన్న వారి సలహాలు & సూచనలు తీసుకుంటూ కొఠారు ఆదిశేషు దిశా నిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో కొఠారు ఆదిశేషు గారితో పాటు ఏలూరు జనసేనపార్టీ నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, పార్టీ నాయకులు మట్టా సుధాకర్, మట్టా రంగబాబు, బాపిరాజుగూడెం గ్రామ నాయకులు యాళ్ళ వెంకటేశ్వరరావు, చింతలపూడి కొండలు, చింతలపూడి దామోదరరావు, పుప్పాల రామకృష్ణ, పుప్పాల మునేశ్వరరావు, యాళ్ళ సుధాకర్ మరియు జనసేన కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com