Logo
Date of Publish : 12 July 2021, 5:34 pm
Editor : Sake Naresh

చేపల వేటకు వెళ్ళి గల్లయ్యంతయిన యువకుడి మృతదేహ ఆచూకీ కోసం ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించిన జనసేన నాయకులు

             నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం, జొన్నవాడ గిరిజన కాలనీలో నివసించే రాగి గోపాల్ అనే గిరిజన యువకుడు జీవనాధారం కోసం చేపల వేటకు వెళ్ళి పొరపాటున పట్టుతప్పి నదిలో గల్లంతవడం జరిగింది. 30 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ మృతదేహం కోసం గాలింపు చర్యలు నామమాత్రం గానే ఉన్నాయని స్థానిక ప్రజలు జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధిత కుటుంబంలో మనోధైర్యం నింపి గాలింపు చర్యల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు కోవూరు నియోజకవర్గ నాయకులు డాక్టర్ అజయ్ కుమార్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com