Logo
Date of Publish : 21 August 2021, 4:50 am
Editor : Sake Naresh

హైదరాబాదులో ” సమస్య మీది – సమరం మాది ” నినాదంతో ప్రజల్లోకి జనసేన నాయకులు

                 తెలంగాణ ( జనస్వరం ) : కూకట్ పల్లి నియోజకవర్గంలోని నాళాలలో వివిధ రకమైన కెమికల్స్ మరియు వ్యర్థాలు కలుస్తున్నాయి. వాటి వల్ల అక్కడ ఉండే ప్రజలు తీవ్ర అనారోగ్యంకి గురువుతున్నారని జనసేన పార్టీ నాయకులకి సమాచారం అందింది. అందులో భాగంగా శ్రీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఆ డివిజన్ లో నాళాలు దగ్గరికి వెళ్లి పరిస్థితిని గమనించి త్వరలో వీటికి సంబంధించిన  అధికారులకి సమాచారం అందించి ఆ సమస్యకు  పరిష్కరిస్తాం అని అక్కడ ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రజల కష్టాల తరుపున పోరాడుతుందని చెప్పారు. అలాగే భవిష్యత్తులో పార్టీ బలోపేతం దిశగా పని చేస్తామని, అందుకు త్వరలోనే కార్యచారణ రూపొందిస్తున్నామని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్య లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, సూర్య, గోవర్ధన్, వెంకటేశ్వరరావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com