Logo
Date of Publish : 26 June 2021, 7:15 am
Editor : Sake Naresh

అక్రమంగా తొలగించిన వాలంటీర్ కు అండగా జనసేన నాయకులు

      ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్ల మండలంలోని మాముడూరు గ్రామ పంచాయితీలో ఒక మహిళా వాలంటరీని నిష్కారణంగా తొలగించడం జరిగింది. ఆమెకు మద్దతుగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారి ఆదేశాల మేరకు చేజర్ల మండల ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ ఆధ్వర్యంలో మిత్ర పక్షమైన బీజేపీ మద్దతుతో రిలే దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రిలే దీక్షకు అఖిల పక్షాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ నాయకులకు అనుకూలంగా పని చేసే వాలంటీర్లను అనుకూలంగా మలుచుకుంటున్నారని, లేదంటే వేధింపులకు గురి చేసి వారిని నిష్కారణంగా తొలగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు, అఖిల పక్ష సభ్యులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com