Logo
Date of Publish : 12 June 2021, 3:04 pm
Editor : Sake Naresh

జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన నాయకులు పాతంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో కరోనా కిట్లు పంపిణీ

         శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉప్పలపాడు, సుబ్బయ్యమ్మపేట, K.గోపాలపురం, సింగరంపాలెం, రామయ్యపాలెం గండేపల్లి, మురారి, NT రాజాపురం, బొర్రంపాలెం, తాళ్లూరు, Z రాగంపేట మరియు నీలాద్రిరావుపేట గ్రామాలలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వైద్యపరికరాలు అందజేసారు. ఇప్పటివరకు 58 గ్రామాలలో 510 మంది ఏఎన్ఎంలకు, ఆశ కార్యకర్తలకు, ప్రభుత్వ హాస్పటల్ లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి పల్స్ఆక్సిమీటర్లు, ధర్మల్ స్కానర్లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్, సర్జికల్ గ్లౌజులు, మాస్కులు, PPE కిట్లు, హెయిర్ క్యాప్ లు జనసైనికుల చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది. ఈ కరోనా విపత్కర సమయంలో ఎన్‌ఆర్‌ఐ జంసైనికుల సహాయంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కరోనా కిట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com