శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉప్పలపాడు, సుబ్బయ్యమ్మపేట, K.గోపాలపురం, సింగరంపాలెం, రామయ్యపాలెం గండేపల్లి, మురారి, NT రాజాపురం, బొర్రంపాలెం, తాళ్లూరు, Z రాగంపేట మరియు నీలాద్రిరావుపేట గ్రామాలలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వైద్యపరికరాలు అందజేసారు. ఇప్పటివరకు 58 గ్రామాలలో 510 మంది ఏఎన్ఎంలకు, ఆశ కార్యకర్తలకు, ప్రభుత్వ హాస్పటల్ లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి పల్స్ఆక్సిమీటర్లు, ధర్మల్ స్కానర్లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్, సర్జికల్ గ్లౌజులు, మాస్కులు, PPE కిట్లు, హెయిర్ క్యాప్ లు జనసైనికుల చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది. ఈ కరోనా విపత్కర సమయంలో ఎన్‌ఆర్‌ఐ జంసైనికుల సహాయంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కరోనా కిట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com