Logo
Date of Publish : 16 September 2020, 1:59 pm
Editor : Sake Naresh

పలాస నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి చర్చా కార్యక్రమంలో జనసేన నాయకులు

పలాస నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి చర్చా కార్యక్రమంలో జనసేన నాయకులు

                        శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం  జనసైనికులు చేపట్టిన జనసైనికుడుకి తోడుగా జనసైనికులు కార్యక్రమంలో భాగంగా 4వరోజు మఖరజ్వాల పంచాయతీ మరియు కొండలోగం పంచాయితీలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామాల్లో జనసైనికులను కలిసి,  జనసేనను ఎలా ముందుకు తీసుకెళ్లాలని చర్చించడం జరిగింది. మందస మండలం జనసైనికులు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించారు.  అలాగే వచ్చే పంచాయతీ ఎన్నికలలో ప్రతి పంచాయతీ నుండి జనసేన అభ్యర్థిని నిల్చొ పెట్టడమే ధ్యేయంగా మందస మండలం జనసేన సోల్జర్స్ టీం పనిచేస్తుందని తెలియజేసారు . ఈ కార్యక్రమంలో మఖరజ్వాల పంచాయతీ జనసైనికులు నక్క రామారావు, లోకేష్, అభిరామ్, కొండలోగం పంచాయితీ నాయకులు సవర శివ, సవర నారాయణ, సవర దుర్యోధన మందస మండలం జనసైనికులు మజ్జి భాస్కరరావు, శిలగానా వాసు,కుప్పాయి గోపాల్,పైల మోహన్, సాలీన పాపారావు కుప్పాయి సునీల్, గూసిరి కిరణ్, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com