జగ్గయ్యపేట, (జనస్వరం) : షేక్ షౌకత్ అలీ ఆద్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలలోని చిల్లకల్లు పొలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ రమేష్, పెనుగంచిప్రోలు సబ్ ఇన స్పెక్టర్ హరిప్రసాద్ కి జనసేన తరపున జగ్గయ్యపేట మండల అధ్యక్షుడు తులసి బ్రహ్మం, పెనుగంచిప్రోలు అధ్యక్షులు తూనికపాటి శివ, వారి జనసైనికులు, జగ్గయ్యపేట జనసైనికులు షేక్ నాగుల్ మీరా, కుమ్మరి హరీష్, సూరం సుధీర్, భూక్య హరీష్ తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు, మొక్కలను అందజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com