Logo
Date of Publish : 23 September 2020, 10:16 am
Editor : Sake Naresh

కనకదుర్గమ్మ గుడిలో శానిటరీ కాంట్రాక్టర్ నామినేషన్ పద్ధతిలో జరపాలని వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు పోతిన మహేష్

కనకదుర్గమ్మ గుడిలో శానిటరీ కాంట్రాక్టర్ నామినేషన్ పద్ధతిలో జరపాలని వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు పోతిన మహేష్

         గొల్లపూడిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ శ్రీ అర్జున్ రావు ఐఏఎస్ గారిని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈ రోజు వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మహేష్ కమిషనర్ గారితో మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 4 కోట్ల రూపాయల విలువైన శానిటరీ కాంట్రాక్టర్ నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం కాకుండా ఈ టెండర్ ద్వారా పారదర్శకంగా టెండర్లు కేటాయించాలని గత కమిషనర్ గారి ఆదేశాలను కూడా బేఖాతర్ చేస్తూ ఈవో సురేష్ బాబు టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిపై ఇవ్వడంపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అమ్మవారి గుడిలో వెండి విగ్రహాలు మాయంపై ప్రత్యేక దృష్టి సారించి అమ్మవారి భక్తుల మనోభావాలను కాపాడాలని, బాధ్యతారాహిత్యంగా పని చేస్తున్న సురేష్ పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో పిళ్ళ.శ్రీనివాస్, బొమ్మ రాంబాబు, అమీర్ భాషా పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com