Logo
Date of Publish : 28 March 2023, 1:47 pm
Editor : Sake Naresh

వినుతా కోటా చేస్తున్న నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన నాయకులు గునుకుల కిషోర్

         శ్రీకాళహస్తి ( జనస్వరం ) : కాళహస్తి ఇంఛార్జి కోటా వినుతా చిందేపల్లి గ్రామస్థుల కోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ తరుపున జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఇతర జనసేన నాయకులు కలసి సంఘీభావం తెలపటం జరిగింది. స్వాతంత్రం పూర్వం వున్న అర్ అండ్ బీ రోడ్డు ను ఎటువంటి నోటీసు లు లేకుండా గ్రామస్థుల మద్దతు లేకుండా ఉన్న ఫలానా అడ్డంగ గోడ కట్టడం అమానుషం. వై సీ పీ నాయకుల అండదండలతో ప్రజాస్వామ్యం ను అవమాన పరుస్తూ కట్టిన ఈ గోడకు కు అధికారుల కాపు కాయటం దారుణం. కంపెనీ కోసం ఏర్పరిచిన ఈ రోడ్డు నుంచి వారి గ్రామం వెళ్లాలంటే నిర్మానుష్య ప్రదేశంలో 5 కి మీ లు నడిచి వెళ్ళాలి.. ఆడపిల్లలు గ్రామస్థులు ఈ దారి నుంచి వెళ్లాలంటే భయాందోళనల కు గురి అవుతున్నారు. ప్రాణం పోయినా ఈ గోడ ను అంగీకరించము అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మా నాయకులు తోడుగా పెద్ద వయసు గల గ్రామస్థులు దీక్షలో పాల్గొన్నారని వారు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com