Logo
Date of Publish : 15 May 2022, 2:08 am
Editor : Sake Naresh

గోడ పత్రికను ఆవిష్కరించిన జనసేన నాయకులు గెడ్డం చైతన్య

     అనకాపల్లి జిల్లా (జనస్వరం): పాయకరావుపేట జనసేన పార్టీ కార్యాలయం వద్ద పిడికిలి టీమ్ వారు రూపొందించిన గోడ పత్రికలు, ఆటోలు స్టిక్కర్లును జనసేన యూవ నాయకులు గెడ్డం చైతన్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అప్పులుపాలైన ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 3 వేల మంది రైతులు అదుకునేందుకు పవన్ కళ్యాణ్ 30 కోట్ల సొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి జనసైనికులు తీసుకెళ్లాలని చైతన్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి జ్యోతి కూమార్, ఎంపీటీసీ మాకినేని చిట్టిబాబు, పల్లి దుర్గారావు, జగ్గన్న దొర, నారపురెడ్డి పద్మ, గణేష్, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com