Logo
Date of Publish : 18 March 2022, 3:53 pm
Editor : Sake Naresh

మరణించిన ప్రియాంక బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

      పాలకొండ, (జనస్వరం) : జనసైనికుల సహాయ సహకారంతో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో నిన్న మరణించినటువంటి పాలకొండ గారమ్మ కాలనీలో ప్రియాంక అనే స్త్రీ ముగ్గురు ఆడపిల్లలను కనిందని తన భర్త తన పుట్టింటి వద్ద వదిలి వెళ్లి పోవడం మరియు భర్త వేధింపులు తట్టుకోలేక మానసికంగా బలహీనమై ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఇది తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు సత్తిబాబు, ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ బాధిత కుటుంబాన్ని ఓదార్చి 11000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com