Logo
Date of Publish : 27 November 2021, 8:06 am
Editor : Sake Naresh

వంతెన నిర్మాణ పనులను పూర్తి చేయాలని R&B అధికారులకు వినతిపత్రం ఇచ్చిన పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకులు

    సామర్లకోట, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట పట్టణంలో, సామర్లకోట నుండి పిఠాపురం వెళ్లే  రహదారి వంతెన కూలిపోయి కొన్ని నెలలు అవుతున్న, నిర్మాణ పనులు నత్తనడకన జరుపుతూ కాలయాపన చేస్తున్నారని వంతెన ప్రక్కన నిర్మించిన నడక మార్గం కూడా వర్షాలు కారణంగా కొట్టుకొని పోయినది. సదరు మార్గం కూడా లేక అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. వెంటనే మట్టి మార్గం బాగు చెయ్యాలని సామర్లకోట మున్సిపాల్‌ కమీషన్‌ గారికి మరియు R&B అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో   జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి తుమ్మల బాబు గారు, జిల్లా కార్యదీర్ములు పిట్టా జానకి రామారావు గారు, రాజన్న గారు,టౌన్‌ ప్రెసిడెంట్‌ సరోజ వాసుగారు, తుమ్మల ప్రసాద్‌ గారు, మోటూరి నగేష్‌ గారు, నాగబాబు గారు, గణేష్‌ నున్నా గారు మరియు సామర్లకోట పట్టణ జనసేన వీరమహిళలు శ్రీమతి పెంకే వెంకట లక్ష్మీ గారు, చోడే ఇందిరా గారు, రాయుడు శ్రీదేవి గారు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com