
పాడేరు, (జనస్వరం) : విశాఖ జిల్లా జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గం జీ. మాడుగుల మండలం, కొరపల్లి పంచాయతీ, రూడుబయలు, గ్రామంలో “జనంకోసం జనసేన” అనే నినాదంతో. డా. వంపురూ గంగులయ్యగారి ఆదేశాలు మేరకు గ్రామంలో ప్రజలు మంచి నీరు సదుపాయం లేక అల్లాడిపోతున్నారు. కలుషిత వాటర్ తాగి అనారోగ్యానికి గురు అవ్వుతున్నారు. అలాగే గ్రామంలో రోడ్ సదుపాయం కూడా లేదు గ్రామంలో, గర్భిణీ స్త్రీలు, అలాగే గ్రామంలో ఒక పాము కాటువేసిన తక్షణమే అంబులెన్స్ గ్రామంలోకి రాలేక రోడ్స్ లేక చాలా దిగ్బంతికి గురి అవుతున్నారని అన్నారు. అలాగే గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి కనీసం అంగనివాడి సెంటర్స్ కూడా లేవని అన్నారు. వైసీపీ గవర్నమెంట్ తక్షణమే స్పందించి బాధితులకు అండగా ఉండి న్యాయం చేయాలని జనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆలాగే బాధితులకు ఆ గ్రామస్తులకు పెద్దలకు అందరికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని జనసేన పార్టీ అండగా ఉంటాదని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు జీ. మాడుగుల మండల నాయకులు మసాడి. సింహాచలం గారు ex. ఎంపీటీసీ, అలాగే పాడేరు జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ నందోలి మురళి క్రిష్ణ గారు, పి. ప్రసాద్ అలాగే రాజు, చంద్ర, జనసేన పార్టీ కాకినాడ రూరల్ జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు.అనిల్ కుమార్ వెంకట రమణ sfi అలాగే గ్రామస్తులు, రాజారావు, లక్మయ్య, బొజ్జయ్య, కొండబాబు, చిన్న చిన్న బంగారయ్య, p. సింహాచలం, అప్పన్న, చిన్నతల్లి, గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు.