Logo
Date of Publish : 15 September 2023, 10:56 pm
Editor : Sake Naresh

తెలుగుదేశం చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన మదనపల్లి జనసేన నాయకులు

         మదనపల్లి ( జనస్వరం ) : చంద్రబాబు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన దీక్షలో పాల్గొని సంఘీభావం తెలియజేసిన జనసేన పార్టీ రాయలసీమ దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయకర్త స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ మై ఫోర్స్ మహేష్, జనసేన వీర మహిళ దారం అనిత పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గంలోని అన్నమయ్య కోడలు మదనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దోమలపాటి రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యశశ్విత్తేజ్ నిరసన దీక్ష చేపట్టడంతో అక్కడికి చేరుకుని జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలియజేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నియంత పాలనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ చేయడంపై తెలుగుదేశం నిరసన దీక్షలలోకి జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఇలాగే ముందు జనసేన టిడిపి కూటమి ప్రజల తరఫున పోరాడి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే దేంగా కలిసి ముందుకు వెళ్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ నాయకులు రఫీ పట్టణ అధ్యక్షులు జూలపాలెం భవాని ప్రసాద్, మేకల రెడ్డి శేఖర్, మునిరత్నం, ప్రభాక,ర్ జనసేన పార్టీ జిల్లా లీగల్సేల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జనసేన పార్టీ నాయకులు శంకర్ రాయల్, శ్రీనాథ్, నరేష్, నాగేంద్ర, వీర మహిళ నాయకురాలు శోభ రూప తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com