Logo
Date of Publish : 31 January 2021, 4:12 pm
Editor : Sake Naresh

అంతర్వేది దేవస్థానంకి చెందిన దివ్యాంగురాలు బొమ్మిడి పెద్ధింట్లు గారికి జనసేన నాయకుల రూ.10,000 ఆర్థిక సాయం

                అంతర్వేది దేవస్థానం కి చెందిన దివ్యాంగురాలు అయిన బొమ్మిడి పెద్ధింట్లు గారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన " జనం కోసం మనం జనసేన" రాజోలు కువైట్ గ్రూప్ వారు రు.10,000/- అందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటున్న కువైట్ జనసేన నాయకులు ఆర్థిక సహాయం అందించడం ఆనందదాయక౦ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చినబాబు గారు, భైరా నాగరాజు, రేకపల్లి నాగరాజు, యెనుముల రవి, మేడిచర్ల రామకృష్ణ, యెనుముల లక్ష్మణ్ గారు, యెనుముల ప్రసాద్, మణికంఠ పాల్గొన్నారు. జనం కోసం మనం జనసేన రాజోలు గ్రూప్ ని సఖినేటపల్లి SI గోపాల కృష్ణ గారు మరియు మలికపురం SI నాగరాజు గారు అభినందనలు తెలియచేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com