Logo
Date of Publish : 20 July 2022, 3:15 pm
Editor : Sake Naresh

లంక గ్రామంలో వరద బాధితులకు ఆహార పొట్లాలను అందించిన జనసేన నాయకులు

       రాజోలు ( జనస్వరం ) : సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామంలో వరద బాధితులకు 600 బిర్యానీ పాకెట్లను జనసేన పార్టీ తరపున మండెల బాబి నాయుడు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ లంక గ్రామాలలో ప్రజలు వరదలకు నానా వస్తాలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం సరైన కనీస సౌకర్యాలు అందించట్లేదని వాపోయారు. జనసేన పార్టీ తరుపున వరద బాధితులకు బిర్యానీ ఆహార పొట్లాలను అందించామని అన్నారు. దీని నిమిత్తం సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేయజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, జనసేన వీర మహిళ సుజాత, సఖినేటిపల్లి లంక సర్పంచ్ రేపురి ఏసు, ముచ్చర్ల వెంకటేష్, గుని శెట్టి రాంజీ, నామన నాగభూషణం, పొలిశెట్టి గణేష్, సుందర బ్రహ్మయ్య, కటికిరెడ్డి మహేష్, టేకిశెట్టి పాలెం సర్పంచ్ విసా తాతయ్య నాయుడు, గ్రామ శాఖ అధ్యక్షులు రావూరి తేజ, ముత్యాల గణేష్, అడ్డ గల్ల బంగారు రాజు, పల్లిపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు దుర్గాప్రసాద్, బల్ల శ్రీనివాస్, యెరుబండి చిన్ని, అడబాల బన్నురామ్, కత్తిమండ ఆరేటి సురేష్ మరియు వారి మిత్రులు, మరియు లంక గ్రామస్తులు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com