Logo
Date of Publish : 05 January 2023, 5:26 am
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన జనసేన నాయకులు

     పెదపూడి, (జనస్వరం) : పెదపూడి గ్రామంలో మొన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న కుటుంబాలను జనసేనపార్టీ నాయకులు పరామర్శించి వారికి రెండు బస్తాల బియ్యం కూరగాయలు, నగదు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి జనసేన పార్టీ సమన్వయ కర్త రావడ నాగు, పెదపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి, మండల నాయకులు సుంకర బుజ్జి, వడ్లమూరి గోవిందరాజు, కర్రి శ్రీను, పెదపూడి గ్రామ కన్వీనర్ అమరాది రవి, ఉపాధ్యక్షులు సతీష్, సింహాచలం, రాపర్తి సాంబశివ, పెదపూడి, బిక్కవోలు అధ్యక్షులు తోట పండు మండల జనసైనికులు కొండా బాబు, గోవిందు, బిట్టు, శివ, కర్రి శ్రీను పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com