Logo
Date of Publish : 03 January 2021, 4:47 pm
Editor : Sake Naresh

శింగనమల నియోజకవర్గంలో వికలాంగులకు దుప్పట్లు పంచిన జనసేన నాయకులు పెండ్యాల హరి

                    అనంతపురం జిల్లా  శింగనమల నియోజక వర్గ కేంద్రంలోని పెద్ద మట్లగొంది గ్రామంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నియోజకవర్గ ముఖ్య నాయకులు పెండ్యాల హరి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ జనసేనాని ఇచ్చిన స్పూర్తితో జనసేవ కార్యక్రమం ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ చలి కాలంలో చలికి ఇబ్బంది పడుతున్న వికలాంగులకు దుప్పట్లు అందించామని అన్నారు. ఈకార్యక్రమంలో చొప్పా చంద్ర, తోట ప్రకాష్, దండు హరీష్ కుమార్, రాయల్ వేణు,శేషాద్రి, మొడే రాజశేఖర్, ధనుంజయ, వరుణ్, సుమంత్, కిరణ్, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు వీరమహిళలు, గ్రామ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com