Logo
Date of Publish : 27 May 2021, 3:44 pm
Editor : Sake Naresh

పాలకొండలో స్థానిక జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్స్ పంచిన జనసేన నాయకులు

              పాలకొండలో జనసేన పార్టీ అధ్వర్యంలో స్థానిక విలేకరులకు మాస్కులు, సానిటైజర్స్, సబ్బులు పంపిణీ చేశారు. పాలకొండలో జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మేమున్నాము అని ఎక్కడ ఏమి జరిగినా ముందుగా అధికారులకు తెలియపరచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ముందున్న విలేఖర్లకుకి మాస్కులు శానిటైజర్స్ సబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొర్ల మన్మథ, పొట్నురు రమేష్, గెంబలి సంతోష్ కుమార్, సతివాడ రమణ, గర్బపు నరేంద్ర, వాల్టేటి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com