Logo
Date of Publish : 21 August 2020, 7:26 am
Editor : Sake Naresh

సాలూరు పట్టణంలో మట్టి వినాయక ప్రతిమలు పంచిన జనసేన నాయకులు

సాలూరు పట్టణంలో మట్టి వినాయక ప్రతిమలు పంచిన జనసేన నాయకులు         

     సాలూరు పట్టణంలో మట్టి వినాయక ప్రతిమలు పంచిన జనసేన నాయకులు వినాయక చవితి సందర్భంగా అందరూ జాగ్రత్తగా ఇళ్లలోనే వినాయక చవితి జరుపుకోవాలి అని కరోనా మహమ్మారి నుండి అతి తొందరగా ప్రపంచాన్ని గణ నాధుడు గట్టెకించాలని కోరుతూ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను జనసేన నాయకులు  పంచిపెట్టారు. కరోనా కారణంగా జనాలు గుంపుగా ఉంటే  ప్రమాదం అని, ప్రభుత్వం వినాయక మండపాలకు పర్మిషన్ ఇవ్వకుండా, వేలమంది జనాలు ఉండే మద్యం షాపులకి పర్మిషన్ ఇవ్వడం దారుణం అని అన్నారు. అలాగే వినాయక విగ్రహాల ఎత్తుపై ప్రభుత్వం ఒక నెలముందుగా ఇటు భక్తులకు అటు విగ్రహాలు తయారు చేసే వారికి తెలియచేసి ఉంటే బాగుండు అని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి ఇళ్ళకే పరిమితమై కేవలం మట్టి వినాయకుడి విగ్రహానికి మాత్రమే పూజలు చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు రేగు మహేశ్వర రావు, శివకృష్ణ, పరశురాం, సంతోష్ ,రవి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com