Logo
Date of Publish : 04 February 2024, 7:36 pm
Editor : Sake Naresh

రోడ్డును బాగు చేయాలని అధికారులను డిమాండ్ చేసిన జనసేన నాయకులు

   బొబ్బిలి ( జనస్వరం ) : నియోజకవర్గం, బాడంగి మండలం, పిండ్రంగివలస గ్రామం రోడ్డు సమస్య మీద గ్రామస్తుల అర్జీ మేరకు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు సందర్శించడం జరిగింది. ఆ గ్రామం వెళ్ళి పూర్తిగా పాడైపోయిన రోడ్డును పరిశీలించి, సంబంధిత R&B అధికారులుతో మాట్లాడటం కూడా జరిగింది. తక్షణమే రోడ్డు పనులు మొదలు పెట్టాలని అధికారులను కోరడం కోరగా, మరో 10 రోజుల్లో మొదలుపెడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాడంగి మండల నాయకులు కొల్లి చైతన్య, రౌతు సురేష్, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, ఎందవ సత్యనారాయణ, బొన్నాడ గణేష్, కనకల శ్యామ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com