Logo
Date of Publish : 01 October 2023, 10:27 pm
Editor : Sake Naresh

బొబ్బిలి పూలబాగు రోడ్డు బాగు చేయాలని జనసేన నాయకుల డిమాండ్

       బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి పూలబాగు రోడ్డు గుంతలు గుంతలుగా తయారయ్యి వర్షం పడేటప్పుడు వర్షపు నీరు గుంతల్లో చేరి అధ్వానంగా తయారయిందని జనసేన నాయకులు అన్నారు. దీనివల్ల ప్రజలు రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, ఉత్తరాంధ్ర రీజనల్ ఐటి కోఆర్డినేటర్ మరియు రాష్ట్ర ఐటీ వింగ్ సభ్యులు గేదెల సతీష్ కుమార్, జనసేన నాయకులు బలగ ఆదిత్య కుమార్, జమ్మూ గణేష్, ఉల్లి సంతోష్ పైలా హరిప్రసాద్, సాయి కిరణ్, గొల్లది శ్రీను, శంకర్ ఆధ్వర్యంలో స్థానిక రాజా కాలేజ్ దగ్గర్లో (ధర్నా) జనసేన నిరసన అనేది తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా టిడిపి నాయకులు రౌతు రామ్మూర్తి నాయుడు, సాయి రమేష్, పట్నాయక్, కంచి వెంకటరమణ, కాకలా వెంకటరమణ, లోక సత్త పార్టీ నాయకులు ఆకులు దామోదర్ గారు పాల్గొనడం జరిగింది. బొబ్బిలి పూలబాగు రోడ్డు ఈ ప్రభుత్వం స్పందించి బాగు చేయడం ఎలా జనసేన పార్టీ పోరాటాన్ని మరింత ఉద్రితం చేస్తుందని తెలియజేయడం జరిగింది. ఇందులో బొబ్బిలి జన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com