Logo
Date of Publish : 21 March 2023, 5:17 pm
Editor : Sake Naresh

పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని జనసేన నాయకుల డిమాండ్

       కళ్యాణదుర్గం ( జనస్వరం ) : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వర్షానికి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో మొక్కజొన్న, అరటి తోట పండిస్తున్న రైతులకు భారీ నష్టం వాటిల్లిందని జనసేన నాయకులు తెలిపారు. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని తెలియజేశారు. కళ్యాణదుర్గం జనసేన పార్టీ తరఫున నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపరిహారం అరటి పంట రైతులకు తక్షణమే 2 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరి,మొక్కజొన్న రైతులకు 50 వేల రూపాయలు, మామిడి పంట రైతులకు తగిన మొత్తంలో పంట నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం... అలాగే మిర్చి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది ఇప్పటికే రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా కౌలు రైతులు అప్పులతో సతమతమవుతున్నారన్నారు. పంట నష్ట గణాంకాలను వర్గాలు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నమోదు చేయాలని వ్యవసాయ సంబంధిత అధికారులను కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, జనసేన నాయకులు జాకీర్ హుస్సేన్, ఉదయ్, తిమ్మరాజు, మరంపల్లి, అనిల్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com