Logo
Date of Publish : 21 August 2020, 4:47 am
Editor : Sake Naresh

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

                  భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు శ్రీ గౌరవనియలు సోము వీర్రాజు గారికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున జి సిగడం మండల నాయకులు తాలబత్తుల పైడిరాజు గారు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. అదే విధంగా ఏదైతే మన రెండు పార్టీలు సంయుక్తంగా ఉన్నాయో పార్టీ యొక్క బలోపేతం పై దృష్టి పెట్టి అందరిని ఒకేతాటి మీదకు తీసుకుని వెళ్ళండి అని వివరించడం జరిగింది. మా నియోజకవర్గములో ఉన్న సమస్యలు, నిరోద్యగ సమస్య , రైతులు సమస్య, రోడ్లు సమస్య ఉన్నాయిఅని వివరించడం జరిగింది.   గనుక వాటిపై దృష్టి పెట్టి వారికి న్యాయం చెయ్యండి అని కోరుకోవడం జరిగింది.  ఈ సమావేశం జన సైనికులు సింహాచలం, ఈశ్వరవు, సాయి రమణ, రాంబాబు ఆర్మీ (NSG) చిన్న పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com