Logo
Date of Publish : 05 August 2022, 8:50 am
Editor : Sake Naresh

సింగేటి ఆదిలక్ష్మికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు చిలకం మధుసూధన్ రెడ్డి

           ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణంలోని 39 వ వార్డు రామ్ నగర్ కు చెందిన సింగేటి ఆదిలక్ష్మి గారికి చిన్నతనంలోనే తల్లితండ్రులు, తన అన్న బాబూ ముగ్గురు చనిపోవడంతో అప్పటినుంచి ఆమెను వారి బంధువులు సింగేటి బేబీ, సింగేటి సరస్వతి గార్లు పెంచుకుంటూ వచ్చారు. అయితే ఈనెల ఆమెకు పెళ్ళి కూడా ఫిక్స్ చేశారు, ఈ విషయం సేవ్ ధర్మవరం కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు పర్యటిస్తున్నప్పుడు తెలుసుకొని వారికి పెళ్లి ఖర్చులకు గాను 5 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com