Logo
Date of Publish : 14 July 2022, 4:49 pm
Editor : Sake Naresh

మున్సిపల్ కార్మికులకు మద్దతుగా జనసేన నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి

     ధర్మవరం, (జనస్వరం) : సేవ్ ధర్మవరం కార్యక్రమం 11 వ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని 5 వ వార్డ్ శారద నగర్, 2 వ వార్డ్ చంద్రబాబు నగర్ లలో నిర్వహిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకొని తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని అదేవిధంగా ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి కూడా చేయకపోవడంతో దీక్ష చేపట్టిన మున్సిపల్ కార్మికులకు వారికి మద్దతుగా వారి దీక్షలో పాల్గొని జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వారికి న్యాయం చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయుడు నాయక్, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ D.నాగ సుధాకర్ రెడ్డి, రామకృష్ణ నాయక్, నారాయణస్వామి, రమేష్, ఈశ్వర్, పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్, దాడితోట కృష్ణయ్య, నీలురు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com